తెలుగు సూక్తులు
All god songs
SHIVA
GANESH
NANDI
KUMAR SWAMY
QUOTATIONA
ANANDA
GANDI
KALAM
ANNAMACHARYA
KEETHANA1
KEETHANA2
KEETHANA3
TabName4
DropDownName1
DropDownName2
DropDownName3
Showing posts with label
నేను రాసిన సూక్తులు
.
Show all posts
Showing posts with label
నేను రాసిన సూక్తులు
.
Show all posts
Saturday, 16 November 2013
విలువకోసం ...
విలువకోసం విలువలేని చోట ప్రయత్నించడం
వున్న విలువను వదులుకోవడమే అవుతుంది
మేలు ...
అసత్యంతో సాధించిన విజయంకంటే
సత్యంతో సాధించిన అపజయం మేలు
ప్రకృతి.
పంచ భూతాత్మకమైనది ఈ ప్రకృతి.....
పంచధర్మాలు ఆచరిస్తేనే మానవుడికి సద్గతి
దుఖం
దుఖం ఙ్ఞానమనే స్వర్ణమయ కిరీటాన్ని-
ధరింపచేయడానికే వస్తుంది...
"జీవితం వేదన కోసం" కాదు...
"సాధన కోసం"......
పునాది
మీరు చేసే పని మీకు ఇష్టమైనదే కాబట్టి
సాద్యమైనంత ఎక్కువ కష్ట పడండి..
నేటి కష్టం రేపటి ఆనందానికి పునాది ..
Tuesday, 12 November 2013
ప్రకృతి ...
ప్రకృతి నుండే వస్తున్నాం...
దానిలోనే కలసిపోతాం....
ధర్మాన్ని ధిక్కరిస్తే మధ్యలోనే సమసిపోతాం...
ఆధ్యాత్మికత
ఆధునికత చిత్రపటంలోని నది
ఆధ్యాత్మికత స్వచ్చమైన జీవనది..
అమూల్యం
దుర్వినియోగం చేయకుండా ఏ క్షణం..
విజయం వైపు సారించు నీ వీక్షణం...
Home
Subscribe to:
Posts (Atom)