Saturday 16 November 2013

విలువకోసం ...


విలువకోసం విలువలేని చోట ప్రయత్నించడం 
వున్న విలువను వదులుకోవడమే అవుతుంది 

నడక...


సాగితే సత్పురుషుల వెనుక-
మన జీవితం నల్లేరుపై బండి నడక....

మేలు ...


అసత్యంతో సాధించిన విజయంకంటే 
సత్యంతో సాధించిన అపజయం మేలు  

ప్రకృతి.


పంచ భూతాత్మకమైనది ఈ ప్రకృతి.....
పంచధర్మాలు ఆచరిస్తేనే మానవుడికి సద్గతి

దుఖం


దుఖం ఙ్ఞానమనే స్వర్ణమయ కిరీటాన్ని-
ధరింపచేయడానికే వస్తుంది...
"జీవితం వేదన కోసం" కాదు...
"సాధన కోసం"......